@Pedapatisiva

Siva pedapati❣️
Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో

Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా

Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

Male:  తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ
సాగిందే దారంతా
చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ

Male: కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక

Male: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో

Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా

Like👍

@K.SaiTrinadh

ఎన్ని సర్లు చూసినా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనే అలా చేసిన సాంగ్ మేకర్స్ కి పాట పాడిన పిల్లలకి , శ్రీ రామ్ గారికి హృదయపూర్వక అభినందనలు

@sandeep5250

The strech 2:24 to 3:24 from Sreeram chandra  is too goooooood. Hats off

@shivuschandapur7756

ಏನು ಹಾಡು ಗುರು ಇದು ಮುರಿದು ಹೋದ ಮನಸುಗಳಿಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾಗುವ ಹಾಡು ಯಾರಾದರೂ ಕನ್ನಡ ನಾಡಿನಿಂದ 💛❤️🥰

@mmkasturi

ముందుగా ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ గారికి 🙏,   పిల్లల కోరస్ ఎంత అద్భుతంగా ఉందో ఎక్కడికో తీసుకెళ్లారు, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ   వినాలనిపించే ఒక మంచి పాట, నిజంగా ఎప్పటికీ నిలిచిపోతుంది

@subbaraju7197

ఇంత మంచి పాట రాసినందుకు అనంత శ్రీరామ్ గారికి అభినందనలు

@Vinod-Nani

"ఓ రెండు ప్రేమ మేఘాలిలా, దూకాయి వానలాగా, ఆ వాన వాలు ఏ వైపుకో, తేల్చేది కాలమేగా"

@sivatamilan6154

இந்த பாடலின் ஒருவரி கூட புரியவில்லை ஆனால் கேட்டுக்கொண்டே இருக்கவேண்டும் என்று தோன்றுகிறது இசைக்கு மொழி கிடையாது என்று மீண்டும் நிருபனம் ஆகியுள்ளது சிறப்பான பாடல் மற்றும் இசை❤❤❤

@vikramnath361

I am a North guy but listent more than 500 times❤

@srinivassriii5938

I am kannadiga but i listened  to this for 100 times❤loved most

@dmkdhruva

Those kids chorus ..🤩🤩
Sreeram chandra 👌🎵

@soumyadipgiri317

I have listened to this song more than 500 times .... it becomes one of the best soothing songs of my playlists ......

@riyareddy100

Sreeram voice ❤️ has something magic and that chorus of children..blissful..sadly,sreeram is the most underrated singer in tfi..such an awesome composition from vijai

@krishnakrishnadasari249

మన తెలుగులో చాలా రోజుల తర్వాత చాలా దగ్గర మనసుని పట్టుకుంది .ఎం సంగీతం రా నాయనా.....మనస్సునుంచి వదిలి వెళ్ళడం లేదు...ప్రత్యేకంగా గ పిల్లల స్వరం అద్భుతం,👏👏👏👏

@preethamkumar4736

ఈ పాట రాసిన వారికి... పాడిన వారికి...సంగీతం అందించిన వారికి ఇదే నా పదాబి వందనం....చెప్పడానికి మాటలు లేవు

@manohard.manohar9639

Even I'm Tamil fellow I love this song all time.. This song melted my soul...

@YVCRCriations

ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు పిల్లల స్వరానికి తోడుగా శ్రీరామ చంద్ర గారి స్వరం తోడై మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లింది పాటలోని పల్లవి, చరణాల కూర్పు అద్భుతంగా వున్నది ఈ పాటను వింటున్నందుకు ఒక తెలుగు వాడిగా గర్వంగా ఉన్నది

@vandananancharaiah

ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో

ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ
సాగిందే టెన్ టు ఫైవ్ దారంతా
చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ

కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

(ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా)

ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో

ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా

@sureshk6852

Sriram’s performance is wonderful and kids just nailed it

@AlexPJ-zu6xs

I am from kerala. I just heard the song in Instagram reels. Many more times I search for songs on social media. But don't get. Today I got the song and heard it 10 times in a single stretch❤❤❤..... Love from kerala
... ❤❤❤❤